Subscribe Us

ads

ADS

శ్రీ ఆదిశేష స్తవం - Sri Adisesha Stavam

 శ్రీమద్విష్ణుపదాంభోజ పీఠాయుత ఫణాతలమ్ |

శేషత్వైక స్వరూపం తం ఆదిశేషముపాస్మహే || ౧ ||


అనంతాం దధతం శీర్షైః అనంతశయనాయితమ్ |

అనంతే చ పదే భాంతం తం అనంతముపాస్మహే || ౨ ||


శేషే శ్రియఃపతిస్తస్య శేషభూతం చరాచరమ్ |

ప్రథమోదాహృతిం తత్ర శ్రీమంతం శేషమాశ్రయే || ౩ ||


వందే సహస్రస్థూణాఖ్య శ్రీమహామణిమండపమ్ |

ఫణా సహస్రరత్నౌఘైః దీపయంతం ఫణీశ్వరమ్ || ౪ ||


శేషః సింహాసనీ భూత్వా ఛత్రయిత్వా ఫణావళిమ్ |

వీరాసనేనోపవిష్టే శ్రీశేఽస్మిన్నధికం బభౌ || ౫ ||


పర్యంకీకృత్య భోగం స్వం స్వపంతం తత్ర మాధవమ్ |

సేవమానం సహస్రాక్షం నాగరాజముపాస్మహే || ౬ ||


శరదభ్రరుచిః స్వాంక శయిత శ్యామసుందరా |

శేషస్య మూర్తిరాభాతి చైత్రపర్వ శశాంకవత్ || ౭ ||


సౌమిత్రీ భూయ రామస్య గుణైర్దాస్యముపాగతః |

శేషత్వానుగుణం శేషః తస్యాసీన్నిత్యకింకరః || ౮ ||


అత్త్వాలోకాన్ లయాంబోధౌ యదా శిశయిషుర్హరిః |

వటపత్రతనుః శేషః తల్పం తస్యాభవత్తదా || ౯ ||


పాదుకీభూత రామస్య తదాజ్ఞాం పరిపాలయన్ |

పారతంత్ర్యేఽతి శేషే త్వం శేష తాం జానకీమపి || ౧౦ ||


చిరం విహృత్య విపినే సుఖం స్వపితుమిచ్ఛతోః |

సీతారాఘవయోరాసేదుపధానాం ఫణీశ్వరః || ౧౧ ||


దేవకీగర్భమావిశ్య హరేస్త్రాతాసి శేష భోః |

సత్సంతానార్థినస్తస్మాత్ త్వత్ప్రతిష్టాం వితన్వతే || ౧౨ ||


గృహీత్వా స్వశిశుం యాతి వసుదేవే వ్రజం ద్రుతమ్ |

వర్ష త్రీ భూయ శేష త్వం తం రిరక్షిషురన్వగాః || ౧౩ ||


ప్రసూనద్భిః ఫణారత్నైః నికుంజే భూయ భోగిరాట్ |

రాధామాధవయోరాసీత్ సంకేతస్థానముత్తమమ్ || ౧౪ ||


భగవచ్ఛేషభూతైస్త్వం అశేషైః శేష గీయసే |

ఆదిశేష ఇతి శ్రీమాన్ సార్థకం నామ తే తతః || ౧౫ ||


అనంతశ్చాస్మి నాగానాం ఇతి గీతాసు సన్నుతః |

అనంతోఽనంతకైంకర్య సంపదాప్యేత్యనంత తామ్ || ౧౬ ||


అహో వివిధరోఽప్యేషః శేషః శ్రీపతి సేవనాత్ |

సహస్రశీర్ష్యోఽనంతోఽభూత్ సహస్రాక్షః సహస్రపాత్ || ౧౭ ||


హరేః శ్రీపాద చిహ్నాని ధత్తే శీర్షైః ఫణీశ్వరః |

చిహ్నాని స్వామినో దాసైః ధర్తవ్యానితి బోధయన్ || ౧౮ ||


అనంత సేవినః సర్వే జీర్ణాం త్వచమివోరగః |

విముచ్య విషయాసక్తిం శేషత్వే కుర్వతే రతిమ్ || ౧౯ ||


శ్రీ శ్రీశనాయ సాహస్రీం యుగపత్పరికీర్తయన్ |

సహస్రవదనః శేషో నూనం ద్విరసనోఽభవత్ || ౨౦ ||


అన్యోన్య వైరముత్సృజ్య ఫణీశ్వర ఖగేశ్వరౌ |

శయనం వాహనం విష్ణోః అభూతాం త్వత్పదాశ్రయౌ || ౨౧ ||


వపుః శబ్దమనోదోషాన్విరస్య శృతిగోచరమ్ |

దర్శయంతం పరబ్రహ్మం తం శేషం సముపాస్మహే || ౨౨ ||


శేషతల్పేన రంగేశః శేషాద్రౌ వేంకటేశ్వరః |

హస్తి కాళేశ్వరః శేష భూషణేన విరాజతే || ౨౩ ||


భవత్పాదుకాత్వం తే మహత్త్వా పాదుకో గుణః |

శిరసా ధారయంతి త్వాం భక్త్యా శేషయః స మే || ౨౪ ||


భాగవత శేషతాయాః మహత్త్వమావేదయన్నయం శేషః |

గురురస్య వామపాదే విష్ణోర్వాహస్య వీరకటకమాభూత్ || ౨౫ ||


శేషః పీతాంబరం విష్ణోః తద్విష్ణుధృతమంబరమ్ |

శేషవస్త్రమితి ఖ్యాత్యా భక్త సమ్మాన్యతాం గతమ్ || ౨౬ ||


దుర్మతిం జననీం త్యక్త్వా శ్రీపతిం శరణం గతః |

తేన దత్త్వాభయోఽనంతః తస్యాసేన్నిత్యకింకరః || ౨౭ ||


గర్గాయ మునయే జ్యోతిర్విద్యాం యః సముపాదిశత్ |

దేవర్షిగణసంపూజ్యం తం అనంతముపాస్మహే || ౨౮ ||


వందేఽనంతం ముదాభాంతం రుచా శ్వేతం సురార్చితమ్ |

హరిపాదాబ్జ శరణం తదీయాస్యాబ్జ తోషణమ్ || ౨౯ ||


శ్రీమతే విష్ణుభక్తాయ శంఖచక్రాదిధారిణే |

వారుణీ కీర్తి సహితాయానంతాయాస్తు మంగళమ్ || ౩౦ ||


ఇమం స్తుతిం అనంతస్య భక్త్యా నిత్యం పఠంతి యే |

సర్పబాధా న తేషాం స్యాత్ పుత్రిణః స్యుః హరేః ప్రియాః || ౩౧ ||


ఇతి శ్రీఆదిశేష స్తవమ్ ||

No comments:

Post a Comment

If you have any suggestions, please feel free to share them.